Table of Contents
AP Grama ward Volunteer app V4.1 | YSR bhima Option enable |AP Grama ward Volunteer app V4.1 apk

Version 4.1 Features :-
UPDATES IN 4.1VERSION OF GRAMA WARD VOLUNTEER MOBILE APPLICATION :
1.YSR BHIMA SURVEY
2.EKYC UPDATION MODULE STOPPED
3.ADD MEMBER OPTION REMOVED IN HOUSEHOLD MAPPING
*వైయస్సార్ బీమా సర్వే చేయు విధానం:*
*రైసు కార్డు కలిగిన వారికి ఈ సర్వే చేయవలెను:*
*1.గ్రామ వార్డు వాలంటీర్ అప్లికేషన్ లో వైయస్సార్ భీమా అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి…*
*2. కుటుంబ పెద్దను ఎంచుకో వలెను. కుటుంబ పెద్ద అనగా ఎవరైతే ఆదాయం సంపాదిస్తున్నారు వారిని ఎంచుకోవాలి…*
*3. జన్ ధన్ ఖాతా ఉందా లేదా ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి…*
*4. మీకు పొదుపు ఖాతా ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి…*
*5. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి…*
*6. నామిని పేరును సెలెక్ట్ చేసుకోవాలి…*
*7. నామిని కుటుంబ పెద్ద తో సంబంధం ఎంచుకోవాలి…*
*8.వారి యొక్క కులము ఎంచుకోవాలి…*
*9.నామినికి పొదుపు లేక జన్ ధన్ ఖాతా ఉందా లేదో ఎంచుకోవాలి…*
*10.చివరగా సబ్మిట్ చేయవలెను…*
ఆంధ్రపరదేశ్ Grama వాలంటీర్ అందరికీ కూడా Ysr భీమా కి సంభందించిన యాప్ అనేది విడుదల చేసింది.
వైఎస్ఆర్ భీమా సర్వే ను ఇప్పుడు గ్రామ వాలంటీర్ యాప్ లో ఇవ్వడం జరిగింది.
వైఎస్సార్ భీమా సర్వే ఇప్పుడు అందరు కూడ పూర్తి చెయ్యవలసి ఉంటుంది.
గ్రామ వార్డ్ వాలంటీర్ కి సంబంధించిన యాప్ V4.1 కి update చేశారు.
వైఎస్ఆర్ భీమా సర్వే అనేది రైస్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికీ కూడా చేయ్యాలి.
కుటుంబాన్ని పోషించే వారికి ముందుగా head of household. చెయ్యాలి.
మరిన్ని వివరాలకు కింద ఉన్న యాప్ నీ download చేసుకొని పూర్తి సర్వే చెయ్యండి.
ప్రతి ఒక్కరూ కూడా ఈ వైఎస్ఆర్ భీమా లో నమోదు అవ్వవలసి ఉంటుంది.
వైఎస్సార్ భీమా ద్వారా ఒక్కొక కుటుంబాన్నీ దాదాపుగా 5-7 లక్షల రూపాయలు వరకు ఇవ్వడం జరుగుతుంది.
కుటుంబ యజమాని
ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ భీమా యొక్క మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది.
ఈ భీమా లో ఉన్న మహిళలకు,పిల్లలకు,మరియు కుటుంబాన్ని పోషించేవారు ఎంతో కీలకం కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం అండగా నియాబడ్నుంది.
ప్రతి గ్రామ వాలంటీర్ ద్వారా ఈ వైఎస్సార్ భీమా సర్వే లో వారికి కేటాయించిన కుటుంబ వివరాల్ని నమోదు చేయండి.
కావల్సిన డాక్యుమెంట్స్
3. రేషన్/ రైస్ కార్డ్
Sir/madam,
We released G/W volunteer mobile app V4.1 Updated below features
1. YSR Bhima
Download the App from below URL’s
* For more details please go to user manual
కావున అందరూ వాలంటీర్ కూడా ఈ వైఎస్సార్ భీమా సర్వే ను వీలైనంత త్వరగా పూర్తి చెయ్యడానికి ట్రై చేయండి.
Use Manual Click Here
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved
Shaik Usman
HI….!