Business Correspondents (BC Points) In AP | Particulars of Total Business Correspondents (BCs) working in the Andhra Pradesh state | AP BC points
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఉన్న అన్ని Business Correspondents పాయింట్స్ యొక్క వివరాలు ఇక్కడ మీకు PDF రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
మన 13 జిల్లాల్లో ఉన్న మొత్తం Business Correspondents (BC) యొక్క PDF FILE కింద ఇవ్వడం జరిగింది.
1. వైయస్సార్ బీమా లో ఇంకా 30 శాతం సర్వే పూర్తి చేయవలసి ఉంది. ఏ వాలంటీరు దగ్గర పెండింగ్ ఉందో ఒకసారి పరిశీలించి ఈరోజు సాయంత్రం లోగా పూర్తి చేయించండి…
2. అదే విధంగా సర్వే పూర్తి కాబడి జన్ ధన్ ఖాతా లేనివారికి బిజినెస్ కరస్పాండెంట్ తో మాట్లాడి వాలంటీర్ వారీగా సమయం తీసుకొని ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖాతా ఖచ్చితంగా ఓపెన్ చేయించాలి…
3. అకౌంట్ నెంబర్ వచ్చినవారికి వాలంటీర్ లాగిన్ లో ఆ లబ్ధిదారునికి అకౌంట్ నెంబరు నమోదు చేయాలి…
4. ప్రతి బిజినెస్ కరస్పాండెంట్ కూడా రోజుకి 80 నుండి 100 అకౌంట్స్ ప్రారంభిస్తామని తెలియజేశారు కావున బ్యాంక్ మేనేజర్ తో బిజినెస్ కరస్పాండెంట్ తో మాట్లాడుకొని ప్లాన్ చేసుకుని త్వరగా పూర్తి చేయండి.
5. Business correspondent, WEA మరయు వాలాంటీరి తో మాటాిడి, ఏ ఏరయాలో ఎపుపడు అకాంట్స్ తెరిపించుటకు టైమ్ లైన్ ద్వారా సమాచారాన్ని లబ్దిదార్డలకు తెలియజేయాలి.
6. ప్రతి ఒక్కరు అంటే ఎవరికీ అయితే ఎకౌంటు లేదో వారికీ మాత్రమే
7. BC పాయింట్స్ ద్వారా కొత్త అకౌంట్స్ తెరిపించాలి
8. Business correspondent ఎవరైతే ఉన్నారో WEA,ఆ గ్రామ / వార్డు పరధిలో వాలాంటీర్డి లబ్దిదార్డలు అాందరీి గ్రామ/ వార్డు సచివాలయాం లేదా అనుకూలమైన ప్రదేశమనకు ఎంచుకొని లబ్దిదారులకు అకాంట్స తెరిపించి , ekyc పూరిచేయాలి. వీరికి బ్యాంకు మీత్రాలు మరి యు బీమా మీత్రాలు సహాయాం చేస్తారు.
9. బ్యాంకు అకాంట్స్ తెరచే కారయక్రమాం 16.09.2020 నుాండి 23.09.2020 లోపు Business correspondent వాలాంటీర్డి,బ్యాంకు మీత్రాలు మరియు బీమా మీత్రాలు సహాయాంతో పూర్తి చేయవలెను.
10. Business correspondent (BC) app లో బ్యాంకు అకాంట్స చేయుట కొరకు లబ్దిదార్డ వివరాలు సబ్మిట్ చేసిన Next acknowledgement నాంబర్ వస్తుంది . ఆ నాంబర్ ను BC నుాంచి తీస్టకున్న వాలాంటీర్, బ్యాంకు మత్ర/బీమా మత్ర నోట్ చేసుకొని జాగ్రత పరచావలెను.
11. YSR బీమాలో లబ్దిదార్డలకు వాలాాంటీర్డి బ్యాంకులో జన్ ధన్ అకాంటు ఓపెన్ చేసిన తరువాత ఆ యొక్క బ్యాంకు
అకాంటు వివరమలు, ఎకాంటు నాంబర్, IFSC కోడ్, బ్యాంకు బ్రాంచ్ యొకక వివరమలను మరలా సర్వే చేసిన యాప్
నాందు నమోదు చేయవలెను.
12. ఈ బ్యాంకు అకాంటు అపోిడ్ చేయుటకు వాలాంటీర్ పాత్ పద్దతిలోనే యాప్ ఓపెన్ చేసి గతంలో లబ్దిదారులు అకాంట్ నంబెర్ లేదు అన్న పాయింట్ దగ్గర చేసిన చోట కొత్తగా ఓపెన్ చేసిన బ్యాంకు అకాంటు డీటెయల్ నమోదు చెయ్యాలి .
⇒ డౌన్లోడ్ చేసుకోండి కింద blue colour పై క్లిక్ చెయ్యండి
DOWNLOAD Business Correspondents PDF FILE Click Here ⇐
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved