Table of Contents
సెప్టెంబర్ 1 న గ్రామ వాలంటీర్ల పెన్షన్ పంపిణి పై గోపాల్ కృష్ణ ద్వివేది గారు చేసిన వ్యాఖ్యలు
NOTE ;-
గ్రామ వాలంటీర్లకు ఒక చిన్న విన్నపం తప్పు ఎక్కడ జరిగింది ఒకసారి తెలుసుకోండి.
మేము మీకోసం YOUTUBE లో కేవలం వాలంటీర్ UPDATES ఇస్తున్నాం.
మా చానల్ కి వ్యూస్ కావాలి అంటే చాల మార్గాలు ఉన్నాయి. అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాం.
మొదటిసారి ట్వీట్ ఇలా :-
గ్రామ వాలంటీర్లకు పెన్షన్ పంపిణి లో బయోమెట్రిక్ లేదు ఫోటో తోనే పంపిణి అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కూడా మధ్యాహ్నం 3.11 PM కి చేసారు .

రెండో సారి మళ్ళి గ్రామ వాలంటీర్లు బయోమెట్రిక్ ద్వారా మాత్రమే పంపిణి చెయ్యాలి అని ట్వీట్ చేసారు సుమారుగా 6 గంటల తర్వత అంటే 8.11 PM కి ఇలా చెప్పారు .

మళ్ళి మూడోసారి ట్వేట్ చేసారు సుమారు గా 9.53 PM కి అంటే 1 గంట తర్వాత మళ్ళి ఇలా చేసారు

వాలంటీర్ మిత్రులారా మీకు నిజమైన న్యూస్ ఇవ్వాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇలా అధికార యంత్రాంగం ఇలా చేస్తే మేము ఎం చెయ్యాలి ??
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved