GRAMA / WARD SACHIVALAYAM ATTENDENCE APP V.5 | GRAMA WARD VOLUNTEER ATTENDENCE APP V1.5 DOWNLOAD

 GRAMA / WARD SACHIVALAYAM ATTENDENCE APP V.5 | GRAMA WARD VOLUNTEER ATTENDENCE APP V1.5 DOWNLOAD

గ్రామ వార్డ్ సచివాలయం లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరు తీసుకొని రానున్నారు . సచివాలయం అధికారులు మరియు వాలంటీర్లు అందరు కూడా ప్రతి రోజు హాజరు వెయ్యాలి. ఏరోజు హాజరు వెయ్యరో ఆ రోజు యొక్క జీతం కట్ చెయ్యబడును .
గ్రామ వార్డ్ సచివాలయం లో ATTENDENCE APP V1.4 నుంచి 1.5 కి UPDATE చెయ్యడం జరిగింది.
గ్రామ వార్డ్ సచివాలయం లో హాజరు లో పాటించవలసిన నియమాలు :
1. ప్రతి రోజు సచివాలయం లోని ఉద్యోగులు రెండు సార్లు హాజరు వేయాలి ఒకటి ఉదయం 10:00AM లోపు వెయ్యాలి మరల సాయంత్రం 05:00PM లోపు వెయ్యాలి 
2. వాలంటీర్లు మాత్రం ఒక్కసారి బయోమెట్రిక్ హాజరు వెయ్యాలి. ఉదయం 11:00 AM లోపు వెయ్యాలి 
3.వాలంటీర్లకు ఒక చిన్న నిభందన ఉంది అది  ఎ వాలంటీర్ అయిన వారం రోజుల వ్యవది లో 3 రోజులు హాజరు నమోదు అవ్వకపోతే తోలిగిస్తారు 
FOR EXAMPLE : సోమ , బుధ , శుక్ర వారంలో హాజరు వెయ్యాలి అంటే 3 రోజులు వెయ్యలి 
4. బయోమెట్రిక్ హాజరు నమోదు అయిన రోజుకి మాత్రమే జీతం విడుదల చేస్తారు అంటే వారంలో 3 రోజులు హాజరు వేస్తె ఆ 3 రోజులకి మాత్రమే జీతం వస్తుంది 
5.ఇది సచివాలయం లో ఉంటె ప్రతి ఉద్యోగులకి వర్తిస్తుంది 

→ DOWNLOAD GRAMA / WARD SACHIVALAYAM ATTENDANCE APP V1.5 CLICK HERE

DOWNLOAD USER MANUAL 

Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved

Leave a Comment

error: Content is protected !!