Table of Contents
HOW TO CHECK CURRENT BILL STATUS ONLINE | HOW TO CHECK 6 MONTHS CURRENT BILL STATUS ONLINE |
గ్రామంలో ఉండే వారికీ లేదా పట్టణం లో ఉండే వారి ప్రతి ఇంటికి కరెంటు మీటర్ ఉంటుంది, కానీ ఇప్పుడు AP లో ఎ పథకం రావాలి అంటే కరెంటు బిల్లుకు సంబంధించిన 6 నెలలకు స్టేట్ మెంట్ తీసుకోని రావాలి అంటారు,
ఉదాహరణకు ఒకరికి పెన్షన్ కి అప్లై చెయ్యాలి అంటే మొదట పెన్షన్ పొందే వారికీ INCOME CERTIFICATE తీసుకోవాలి లేదా రేషన్ కార్డు సరిపోతుంది అలాగే పెన్షన్ వస్తుంది కానీ కొన్ని నెలలకు ఆ పెన్షన్ అనేది మళ్ళి ఆగిపోవడం జరుగుతుంది దానికి గల కారణం ఈ”కరెంట్ బిల్ “DOWNLOAD STATEMENT
సో ఇప్పుడు మనం మన సొంతగా మన మొబైల్ లో లేదా కంప్యూటర్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఆరు నెలలకు సంబంధించిన స్టేట్ మెంట్ DOWNLOAD HERE చేసుకోవచు అది ఎలాగో ఇప్పుడు మీకు ఇక్కడ చెప్తాను.
NOTE :-
ఎవరైనా అనర్హులు / INELIGIBLE అయిన వారు ఈ ఆరు నెలల కరెంట్ బిల్ స్టేట్ మెంట్ మీద మీ AEO గారి చేత సంతకం చేయించుకొని మీ సచివాలయం లేదా వాలంటీర్ కి ఇవ్వగలరు.
DOWNLOAD 6 MONTHS CURRENT BILL
ఈ కరెంట్ బిల్ లో గతంలో అంటే 6 నెలలకు 300 UNITSఎక్కువ వాడుకున్న వారికీ వివరాలు కూడా ఉంటాయి,300 UNITS కరెంట్ వాడితే వారికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అనేవి అందజేయ్యడం జరగదు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పథకానికి అంటే YSR చేయూత , అమ్మ ఒడి , జగన్న తోడు ,పెన్షన్ కానుక , YSR ఆసరా , జగనన్న , రైస్ కార్డు ,రేషన్ కార్డు ఇలా అన్ని పథకాల సంభందించిన వాటికీ కరెంట్ బిల్ వస్తుంది
1. START
2. VISIT APSPDCL/APEPDCL CLICK HERE
4. ENTER YOUR USER ID & PASSWORD
5. ENTER YOUR CONSUMER NUMBER
6. SUBMIT CLICK HERE
7. RESULT
పైన తెలిపిన వివరాలు అన్ని కూడా మీ వ్యక్తిగత వివరాలపై జాగ్రత వహించి LOGIN అవ్వండి అప్రమతంగా ఉండండి
HOW TO DOWNLOAD 6 MONTHS CURRENT BILL ONLINE,DOWNLOAD CURRENT 6 MONTHS CURRENT BILL,DOWNLOAD SPDCL CURRENT BILL,EPDCL CURRENT BILL,AP CURRENT BILL STATEMENT DOWNLOAD,
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved
6111200042567