HOW TO CHECK YSR ASARA AMOUNT IN ONLINE | YSR ASARA PAYMENT STATUS | YSR ASARA AMOUNT STATUS LINK
YSR ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తమ యొక్క క్యాంపు కార్యలయమలో ప్రారంభం చెయ్యడం జరిగింది.
వై.యస్.ఆర్ ఆసరా పధకం – ఇది నా అక్కచెల్లెమలకు బంగారు పధకం.మహిళా అభ్యున్నతే ధ్యేయంగా ప్రజాసంకల్ప యాత్రలో మహిళల బాధలను తెలుసుకుని వారికి ఆర్థికంగా ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో నాడు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నేడు వైయస్సార్ ఆసరా పథకమును ప్రారంభించారు మన గౌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు
అక్క చెల్లెమ్మలకు దాదాపు 52 కోట్ల రూపాయలు ఈరోజు మీ బ్యాంకు ఖాతల్లో నగదు పడుతుంది. ఇధేవిధంగా రాబోయే 3 సంవత్సరాలలో డబ్బు జమ కానుంది.
దయచేసి ఏ బ్యాంకులు కూడా ఈ అక్క చెల్లెమల డబ్బులను వారి పాత బాకీలకు జమచేయకూడదు అని CM గారు ఆదేశించడం జరిగింది.
ప్రతి మహిళను లక్షాదికరిని చేయడానికి జగనన్న అడుగులు వేస్తున్నారు.
మీకోసం అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన. , వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ, ఈ మధ్యనే వై.ఎస్.ఆర్ చేయూత కింద 4 ఏళ్ళల్లో 75,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేశారు అలాగే రాబోయే అక్టోబర్ 2 వ తేదీన వై.యస్.ఆర్ జగనన్న కాలనీలలో ప్రతి అక్క చెల్లెమాలకు 1 ప్లాటు రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
CHECK YSR ASARA AMOUNT
1. GO TO OFFICAIL SITE CFMS CLICK HERE
2. CLICK ON CITIZEN BILL STATUS
3. ENTER BILL NO. & YEAR
4. SUBMIT
5. RESULT
6. SERACH YOUR NAME
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved