Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana(PMJJBY) Application Form | PMJJBY APPLICATION FORM PDF TELUGU |

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana(PMJJBY) Application Form| PMJJBY | 

సదరు (కుటుంబాన్ని పోషించే వ్యక్తి) తనకి  ఇష్టమైన కుటుంబ సభ్యులను నామినీ  గా నియమించుకోవలెను.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana(PMJJBY) Application Telugu 

1. ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమ పథకం ద్వారా దేశంలో ఉంటె ప్రతి ఒక్కరికి కూడా భీమ సౌకర్యం ఇవ్వనుంది
2. ఈ భీమ పథకం ద్వారా ప్రతి కుటుంభానికి ఆర్దికంగా సహాయం అందించనుంది 
• బీమా 2020-21  క్రొత్త గా నమోదు కార్యక్రమము లో Primary Bread Earner (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) గుర్తించడం విధానము .
చాలా కుటుంబాలలో  రైస్ కార్డు లో  Head of the House hold గా మహిళలు ఉన్నారు. కాని ఇంటిలో సంపాదించే వ్యక్తిగా  భర్త ఉంటున్నారు.  ఆ కుటుంబం లో భర్త ను సంపాదన పరుడుగా (బ్రెడ్ ఏర్నేర్ గా ) ఉంటాడు .
 భార్య గాని పిల్లలు గాని లేదా వృద్ధులు అయిన తల్లి తండ్రి గాని నామిని గా ఉంటారు.
కొన్ని కుటుంబాలలో భర్త చనిపోయి కొడుకు ఫై కుటుంబం ఆధారపడి ఉంటుంది. కొడుకు బ్రెడ్ ఏర్నేర్ గా ఉంటాడు. ఇక్కడ అతని భార్య కాని ,పిల్లలు గాని లేదా ఆమె కాని నామిని గా ఉంటారు .
కొన్ని చోట్ల భర్త చనిపోయి మహిళే  కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది, ఇక్కడ ఆమె (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) గా  ఉంటుంది పిల్లలు గాని లేదా వృద్ధులు అయిన కుటుంబ సభ్యులు కాని నామిని గా ఉంటారు .
అక్కడక్కడ  భర్త వికలాంగుడు అయితే భార్యే సంపాదిస్తూ ఉంటుంది. ఆ కుటుంబం లో భార్యే (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) గా ఉంటుంది. పిల్లలు గాని లేదా భర్త  గాని నామిని గా ఉంటారు.
కొన్ని ఉమ్మడి కుటుంబాలలో ఇద్దరు లేదా ముగ్గురు కూడా సంపాదన పరులు ఉంటారు, వారిలో ఎవరిని కుటుంబాన్ని పోషించే వ్యక్తి  గా ఆ కుటుంబం నిర్ణయించుకుంటే మంచిది. నామిని గా కూడా ఎవరు ఉండాలని వారే నిర్ణయించుకుంటారు.
అరుదు గా కుటుంబంలో ఒక్క మహిళ గాని లేదా ఒక్కడే పురుషుడు గాని ఉంటాడు వారే కుటుంబాన్ని పోషించే వ్యక్తి  గా ఉంటారు కాని వీరికి నామిని గా legal heir ఉంటారు. 
ఒక కుటుంబం లో భర్త మరియు భార్య ఇద్దరు కూలి చేసుకుంటూ ఉన్నారు అందులో ఎవరు కుటుంబాన్ని పోషించే వ్యక్తి  గా పెట్టాలి అనేది వారి కుటుంబం నిర్ణయించుకుంటుంది . సహజంగా భర్త ఉంటాడు నామిని గా లైఫ్ పార్టనర్ గాని పిల్లలు గాని ఉంటారు.
సదరు (కుటుంబాన్ని పోషించే వ్యక్తి) తనకి  ఇష్టమైన కుటుంబ సభ్యులను నామినీ  గా నియమించుకోవలెను. 
Primary Bread Earner” (కుటుంబాన్ని పోషించే వ్యక్తి ) వివరములు YSR బీమా మొబైల్ అప్లికేషను లో నమోదు చేయవలెను

DOWNLOAD APPLICATION FORM CLICK HERE ⇐

Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved

Leave a Comment

error: Content is protected !!