Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY Application Pdf telugu | PMSBY application Pdf telugu | Pradhan Mantri Suraksha Bima Yojana form

Pradhan Mantri Suraksha Bima Yojana(PMSBY) Application Pdf Telugu | PMSBY application Pdf telugu | Pradhan Mantri Suraksha Bima Yojana Form

YSR BHIMA | వైయస్సార్  భీమా పథకం 

• అందరూ WEAs తెలియజేయడం ఏమనగా ,ఎవరైతే మనము కుటుంబాన్ని పోషించే వ్యక్తి  YSR భీమా సర్వే చేసినప్పుడు ఆ వ్యక్తికి  మాత్రమే 3 ఫారాలు వర్తిస్తాయి. 
• ప్రస్తుతం  YSR భీమా సర్వే చేసినప్పుడు అతని saving అకౌంట్ వాలంటీరు లాగిన్ లో upload చేస్తారు.
•  భవిష్యత్తులో YSR భీమా చేసిన వ్యక్తి వివరములు ఖచ్చితంగా English form అయిన PMJDY Account వాలంటీరు లబ్దిదారుని ఇంటికి  వెళ్లి స్వయంగా అతని వివరాలు సేకరించి , వాలంటీరు బ్యాంకుకు వెళ్లి PMJDY Account Open చేయాలి. 
• మిగతా 2 తెలుగు ఫారాలు PMSBY , PMJJBY ఫారాలు ఎవరైతే  YSR భీమా  చేయించుకుంటారో  అందులో 2 తెలుగు ఫారాలు వివరాలు వ్రాసి , ఆధారాలు మీ దగ్గర లో ఉన్న బ్యాంక్ కు  సమర్పించవలెను. 
• బ్యాంకు సిబ్బంది వారు ఫారాలు చూసిన తరువాత వారికి ముట్టినట్లు మనకు రశీదు ఇచ్చి YSR భీమా చేసిన లబ్ధిదారునికి ఇచ్చి భద్రంగా పెట్టుకొమ్మని వారికి చెప్పండి.
•  ఆ తరువాత వారి పేరు మీద YSR భీమా కార్డులు వస్తాయి.

DOWNLOAD ( PMJJBY) APPLICATION FORM CLICK HERE

•  కావున ఇప్పటి నుండే అందరూ WEAs YSR భీమా చేసిన వ్యక్తితో 3 ఫారాలు (PMJDY , PMJJBY. , PMSBY) మీ పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు ఇచ్చి సర్వే పూర్తీ చేసి , ఆ ఫారాలు బ్యాంక్ కు సమర్పించేటట్లు  చేసేలా ఎప్పటికప్పుడు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించండి.
• వాలంటీర్ ద్వారా మళ్ళీ వైస్సార్  బీమా కి సంబంధించి 3 అప్లికేషన్ ఫామ్ సర్వే చేయాల్సి ఉంటుంది.

DOWNLOAD (PMSBY) APPLICATION PDF CLICK HERE 

Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved

Leave a Comment

error: Content is protected !!