Table of Contents
YSR BHIMA APPLICATION FORM|YSR BHEEMA APPLICATION | YSR BHIMA ONLINE APPLICATION | YSR BHIMA NEW REGISTRATION |
WELFARE & EDUCATIONAL ASSISTANT / VOLUNTEER :
1.Benficery నుంచి Amount 15 rs తీసుకోవాలి అని GO లో ఉంది. ?
Ans: వాలంటీర్ ఎవరు కూడా 15/- తీసుకోకూడదు.ఈ భీమా కేవలం ఉచితంగా నమోదు చేయాలి
2. మాగాణి 2.5, మెట్ట 5 ఎకరాలు అన్నారు
వీ టికంటే ఎక్కువ ఉన్నవారికి ysr భీమా చేయకూడదా?
Ans: PMJJAY లో ఆలా ఉంది దయచేసి ఎక్కువ పొలం ఉన్నవారికి అప్లై చేయడం మంచిది కాదు
3. భీమా లో rice card లో one person. ఉంటే తీసుకోవాలి, డాకుమెంట్స్ ఏమైనా కావాలా వద్దా?
Ans: బంధువులలో ఒక్కరిని నామినిగా ఏర్పాటు చేసుకోవాలి
Download YSR Bhima Application Form click Here to go
వైయస్సార్ బీమా సర్వే చేయు విధానం:*
రైసు కార్డు కలిగిన వారికి ఈ సర్వే చేయవలెను:*
1.గ్రామ వార్డు వాలంటీర్ అప్లికేషన్ లో వైయస్సార్ భీమా అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి…*
2. కుటుంబ పెద్దను ఎంచుకో వలెను. కుటుంబ పెద్ద అనగా ఎవరైతే ఆదాయం సంపాదిస్తున్నారు వారిని ఎంచుకోవాలి…*
3. జన్ ధన్ ఖాతా ఉందా లేదా ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి…*
4. మీకు పొదుపు ఖాతా ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి…*
5. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి…*
6. నామిని పేరును సెలెక్ట్ చేసుకోవాలి…*
7. నామిని కుటుంబ పెద్ద తో సంబంధం ఎంచుకోవాలి…*
8.వారి యొక్క కులము ఎంచుకోవాలి…*
9.నామినికి పొదుపు లేక జన్ ధన్ ఖాతా ఉందా లేదో ఎంచుకోవాలి…*
10.చివరగా సబ్మిట్ చేయవలెను…*
How to check Ysr bhima Report (Volunteer Wise )
1. ముందుగా ఈ కింద లింక్ మీద క్లిక్ చెయ్యండి
2. Ysr bheema Survey Report Dashboard కి వెళ్ళడం జరుగుతుంది.
3. ఇక్కడ మీకు 13 జిల్లాల లిస్ట్ రావడం జరుగతుంది.
4. మీ జిల్లాను ఎంచుకోవాలి.
5. మీ మండలం ఎంచుకోవాలి.
6.మీ సచివాలయం లేదా గ్రామాన్ని ఎంచుకోండి.
7. ఇక్కడ వాలంటీర్ చేసిన సర్వే వివరాలు ఉంటాయి
DOWNLOAD Bheema APPLICATION FORM
CLICK HERE
Sachivalayam Application Form Click Here
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved