Table of Contents
YSR BHIMA MOBILE APP | GRAMA VOLUNTEER YSR BHIMA MOBILE APP DOWNLOAD | YSR BHIMA APP
అకాల మరణం లేదా పప్రమాదవశాత్తు వికలాంగులు అయిన మరియు అనారోగ్యంతో కుటుంభాన్ని పోషించే వ్యక్తీ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్దికంగా సహాయం అందచేయడం ప్రభుత్వ లక్ష్యమే “YSR భీమా “.
గతములో ప్రభుత్వం భీమా అందించాలి అంటే కేంద్రం సహయం తో భీమ డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పూర్తీ భిమాని అందిస్తుంది. అందువల్ల ఈ YSR భీమా పతకాన్ని తీసుకోని వచ్చింది AP.
ఎవరు అర్హులు( Eligible ) ?
1. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ / రైస్ కార్డు కలిగిన వారు
2. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి
3. మాగాణి 2.5 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారు లేదా అసలు భూమి లేని వారుకూడా అర్హులే
ఎవరు అనర్హులు (Ineligible) ?
1. Income Tax Payer
2. Students
3. PF & EPF Claimers
4. Beggars
5. గృహిణిలు
6. నిరుద్యోగులు
7. మతిస్థిమితం లేని వారు
గ్రామ | వార్డ్ వాలంటీర్ల చెయ్యవలసిన పనులు :-
1. YSR భీమా శిక్షణ
2. YSR భీమా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
3. వాలంటీర్లు రైస్ కార్డు కలిగిన వారికీ సర్వే చెయ్యాలి బ్యాంకు వివరలు ,ఆధార కార్డు , రైస్ కార్డు అన్ని VERIFY చెయ్యాలి.
4. కుటుంభాన్ని పోషించే వారి వివరాలను PRIMARY BREAD EARNER గా నమోదు చెయ్యాలి.
REGISTRATION కావాల్సిన ద్రువపత్రాలు :-
1. బ్యాంకు అకౌంట్ పుస్తకం
2. కుటుంభ సభ్యుల అదార్ కార్డులు
3. రైస్ కార్డ్ / రేషన్ కార్డు
4. నామిని యొక్క బ్యాంకు వివరాలు ( భార్య లేదా కుమారుడు బ్యాంకు అకౌంట్ )
మరిన్ని వివరాలు YSR భీమా WEBSITE లో చూడవచ్చు.
YSR భీమా WEBSITE CLICK HERE
DOWNLOAD USER MANUAL CLICK HERE
HOW TO CLAIM BHIMA POLICY ?
2. BANK ENROLLMENT LETTER
3. PREMIUM INSURANCE LETTER
4. YSR BHIMA MITRA REPORT
5. DEATH CERTIFICATE
6. NOMINEE AADHRA CARD
7. DECEASED PERSON ADHAR
8. NOMINEE BANK BOOK
9. NOMINEE DISCHARGE RECEIPT
10. F.I.R COPY
Note :-
YSR BHIMA MOBILE APP is Not Released at this time Govt Will released SOON
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved
Sir chanipoyi one year avuthundi but inka A sahayamu ledu vallu kuda arhulena
me sachivalayam leda bhima call center toll free number 155214 ki call chesi register chesukovali sir…paina cheppina documents mundu ready chesukondi sir