YSR CHEYUTA BANK LOAN APPLICATION FORM | YSR CHEYUTA BANK LOAN | YSR CHEYUTA

YSR CHEYUTA BANK LOAN APPLICATION FORM | YSR CHEYUTA BANK LOAN | YSR CHEYUTA

వైఎస్ఆర్ చేయూత లో భాగంగా జీవనోపాధి కొరకు ప్రభుత్యం వడ్డీ లేకుండా ఆర్దికంగా 75 వేలు సహాయాన్ని అందించడం జరుగుతుంది.
ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత లో జీవనోపధికి అప్లై చేసుకున్న వారికి బ్యాంక్ వారు మరో కొత్త లోన్ అప్లికేషన్ విడుదల చేశారు.
ఈ బ్యాంక్ లోన్ అప్లికేషన్ లో ముఖ్యముగా  మీరు ఏ బ్యాంక్ నుంచి లోన్ కావాలి అనుకుంటున్నారో వారికి ఈ అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది.application PDF ఇక్కడ మీకు ఇక్కడం జరుగుతుంది.
ఈ వైఎస్ఆర్ చేయూత లో భాగంగా జీవనోపాధి అప్లికేషన్ తో పాటు బ్యాంక్ లోన్ Application కూడా ఇవ్వవలసి ఉంటుంది.

YSR Bank Loan Process PDF 

1. Application లో మొదట మీరు మీ బ్యాంక్ మేనేజర్ గారికి తెలియజేయండి.

2. ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేయాలి.

3. బ్యాంక్ లో మీకు ఉన్న మరియు వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేయాలి.

4. మీరు బ్యాంక్ నుంచి ఎంత లోన్ / రుణం కావాలి అదే విధంగా మీరు మీ వాట ఎంత ఉంది అనే వివరాలు తెలియజేయాలి.

5.సొంత వాటా అనగా మీకు వైఎస్ఆర్ చేయూత డబ్బులను సొంత వాటాగా పరిగణిస్తారు.

6. పైన తెలిపిన వివరాల అన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను అని మీరు సంతకం చేయాలి.

Application Download PDF Click Here 

Download User Manual click here


Click here to Download bank loan Application

Click above links to. download application Files👍
Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved

Leave a Comment

error: Content is protected !!