YSR PENSION KANUKA NEW UPDATE | ysr pension kanuka App |

YSR PENSION KANUKA NEW UPDATE


September 1 న Pensions Distribution దగ్గర పడుతున్న వేళ మన సచివాలయం పరిధిలోని కొంత మంది లబ్దిదారులు పేర్లు కనిపించటలేదు కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించటానికి 

రెండు పద్ధతులు ద్వారా గుర్తించవచ్చు 



1. పింఛను దారుని ఆధార్ నంబర్ ద్వారా ఈ క్రింది లింక్ ద్వారా వెతికి ఏ వాలంటీర్ కి map అయ్యింది అనేది తెలుసుకోవచ్చు.

Click Here

అది వేరే జిల్లాలో mapping అయితే వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటాది మాట్లాడి pension id తెలుసుకుని మనం పోర్టబిలిటీ లో ఇవ్వొచ్చు.

Click Here

2. పింఛను దారుడు mapping ayina సచివాలయం పేరు జిల్లా పేరు ఉంటాది కాబట్టి ఈ క్రింది లింక్ ద్వారా ఆ సచివాలయం  పింఛను దారుల లిస్ట్ లో మనకి కావాల్సిన వ్యక్తిని గుర్తించవచ్చు.

Click Here

3. రేషన్ కార్డ్ నంబర్ ద్వారా జిల్లాల పేర్లు మార్చి మార్చి వెతకటం ద్వారా కూడా ఈ క్రింది లింక్ ద్వారా గుర్తించవచ్చు 

Click Here

Download Ysr pension Kanuka V1.8.1  Click Here

Copyrights @ 2020 Jobs-Academy.in All rights Reserved

4 thoughts on “YSR PENSION KANUKA NEW UPDATE | ysr pension kanuka App |”

  1. వాలంటీర్లు సరిగ్గా పని చేయట్లపెన్షన్ మాత్రమే కరెక్ట్ టైమ్ ఎంత పథకాలు మొత్తం జీరో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రభుత్వ పథకం పంపిస్తాం అన్నారు కానీ ప్రజలు గ్రామ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది అలా కాకుండా ప్రతిప్రతి పని ప్రజల దగ్గరికి చేరే విధంగా చేయాలి అని ప్రభుత్వం వారు అందువల్లే ప్రతి రోజు వాలంటీర్ కి పని కల్పించ కపోవడం వల్ల వాలంటరీ వ్యవస్థ పక్కదారి పట్టింది బయోమెట్రిక బయోమెట్రిక్ లేకుండా జీతాలు ఇవ్వడం వల్ల వ్యవస్థను సర్వవిధాల నాశనం చేశారు

    Reply
  2. వాలంటీర్స్ అందరూ మంచిదారిలోనే వెళ్తున్నారు మీ బుద్దే వంకరగా వెళ్తుంది తక్కువ జీతం అయినా గౌరవంగా జాబ్ చేస్తున్నారుగా కళ్ళకి కనపడటం లేదా లేకపోతే చెప్పండి ఆరోగ్యశ్రీ ద్వారా మీకు కళ్ళు చూపిస్తాం

    Reply
  3. దిమాక్ గట్రా ఖరాబ్ అయ్యిందా టైం టేబుల్ లేకుండా పని చేస్తుంటే అమి పని లేదు అంటారా

    Reply

Leave a Comment

error: Content is protected !!